వృద్ధుడి కోసం 14 కి.మీలు నడిచొచ్చిన వైద్యులు

హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాల మధ్య 78 ఏళ్ల లజ్జీ రామ్‌కు వైద్యం అందించేందుకు తునాగ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు 14 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అతను ప్రోస్టేట్ బెనిన్ ప్రోస్టాటిక్ హైపర్ ప్లాసియా (BPH)తో బాధపడుతున్నాడు. ఇలాంటి కష్ట సమయంలో కూడా వైద్యుల నిబద్ధత అద్భుతమని, వారి సేవలను ప్రజలు మెచ్చుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్