బ్రోకలి క్యాన్సర్‌కు చెక్ పెడుతుందా?

బ్రోకలి ఆకుల్లో సల్ఫోరాఫేన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది డీఎన్‌‌ఎలోని మ్యూటేషన్స్‌ను నియంత్రించి, క్యాన్సర్‌‌ను తగ్గిస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న మహిళలు బ్రోకలిని రోజువారి ఆహారంలో భాగంగా తీసుకుంటే వారిలో అదనంగా ఉన్న క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికడుతుంది. పొట్ట, జీర్ణక్రియలోని సమస్యలను నియంత్రించడంలో బ్రోకలి సహాయపడుతుంది. ఇందులో ఉన్న ఫైబర్, ప్రేగుల్లోని హానికరమైన బ్యాక్టీరియాను నియంత్రిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్