చుండ్రుతో జుట్టు ఊడిపోతుందా?

చుండ్రు జుట్టు కుదుళ్లపై చనిపోయిన చర్మ కణాలు పేరుకుపోవడం వల్ల వస్తుంది. మలాసేజియా అనే ఫంగస్, కొన్ని చర్మవ్యాధులు, రసాయనాలకు గురవుతుంది. గుడ్డు తెల్లసోన, హెన్నా పొడి, నిమ్మరసం కలిపి దీనిని జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో కడగండి. ఇది జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. మృదువుగా, మెరిసేలా చేస్తుంది. హెన్నాలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఫంగస్‌ను చంపుతుంది.

సంబంధిత పోస్ట్