ఉప్పు ఎక్కువగా వాడినా షుగర్ వస్తుందా?

సాధారణంగా అందరూ చక్కెరతో కూడిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ వస్తుందని అనుకుంటారు. అయితే ఉప్పు ఎక్కువగా తినే వారికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు స్టాక్​హోమ్​లోని కరోలిన్​స్కా ఇన్​స్టిట్యూట్ అధ్యయనంలో తేలింది.  సాల్ట్ ద్వారా లభించే సోడియాన్ని రోజుకు 1.25 స్పూన్ల కంటే ఎక్కువగా తీసుకునే వారికి డయాబెటిస్ వచ్చే అవకాశం 72% కన్నా ఎక్కువగా ఉందని తేలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్