ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మూలాలు భారత్‌లోనే ఉన్నాయి. ఆయన పూర్వీకులు యూపీలోని కింటూర్ గ్రామంలో నివసించేవారు. 1830లో ఆయన తాత అహ్మద్ ఇండియాను విడిచి మొదట ఇరాక్‌కి, తరువాత ఇరాన్‌లోని ఖొమేన్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఖమేనీ తండ్రి మొస్తఫా అహ్మద్ కుమారుల్లో ఒకరు. 1979లో ఇస్లామిక్ విప్లవానికి నాయకత్వం వహించిన ఖమేనీ చిత్రాలు ఇరాన్‌లో స్కూళ్లు, కార్యాలయాలు, కరెన్సీ నోట్లపై కనిపిస్తుంటాయి.