రుణాన్ని ముందుగానే చెల్లిస్తే సిబిల్ స్కోర్ పెరుగుతుందా?

ఆర్ధిక అవసరాల కోసం తీసుకున్న రుణాలను గడువు ముగియకముందే చెల్లించడం వల్ల వడ్డీ భారం తగ్గి డబ్బు ఆదా అవుతుంది. అయితే, దీనివల్ల సిబిల్ స్కోర్ వెంటనే పెరుగుతుందని చెప్పలేమని బ్యాంకింగ్ నిపుణులు అంటున్నారు. క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేసే అనేక అంశాలున్నాయని, ముందుగా చెల్లించడం ఆర్థిక క్రమశిక్షణను పెంచుతుందని, కాలక్రమేణా రుణ అర్హతను మెరుగుపరుస్తుందని వారు తెలిపారు. గృహ రుణాలను ముందుగా చెల్లించడం వల్ల వడ్డీ తగ్గుతుంది కానీ, క్రెడిట్ స్కోర్ పెంచడానికి ఇదే ఏకైక మార్గంగా భావించకూడదని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్