నీటికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా?

నీరు సహజంగా పాడవకపోయినా, ప్యాకేజ్డ్ వాటర్‌ బాటిళ్లపై గడువు తేదీ ముద్రించడానికి కారణం వాటి ప్యాకేజింగ్‌, నిల్వ పరిస్థితులే. బాటిళ్లను ఎండలో లేదా అధిక వేడి ఉన్న ప్రదేశాల్లో ఉంచితే నాణ్యత దెబ్బతినవచ్చు. సీల్‌ దెబ్బతిన్నా, మూత సరిగా బిగించకపోయినా సూక్ష్మజీవులు చేరే ప్రమాదం ఉంది. అందుకే బాటిళ్లను చల్లని, శుభ్రమైన ప్రదేశంలో నిల్వ చేయాలి. తెరిచిన తర్వాత మూత బిగించి ఫ్రిజ్‌లో ఉంచి త్వరగా తాగాలి. గడువు తేదీ దాటిన నీటిని తాగే ముందు జాగ్రత్త వహించాలి. నీటి రంగు, వాసనలో మార్పు కనిపిస్తే తాగకూడదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕