ఇంట్లోకొచ్చిన పామును కొరికేసిన శునకం (VIDEO)

ఒక ఇంట్లోకి ప్రవేశించిన పామును ఓ ధైర్యవంతమైన కుక్క ఎదుర్కొని, తన యజమానిని రక్షించింది. పాము దాడికి ప్రయత్నించగా కుక్క వెంటనే దానిపై దాడి చేసింది. పూర్తిగా దానిని దెబ్బలు కొడుతూ చివరికి రెండు ముక్కలుగా కొరికేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కుక్క ధైర్యానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్