నిమిషంలో 56 మందిపై నుంచి జంప్ చేసిన కుక్క.. గిన్నీస్ రికార్డ్

కెనడాకు చెందిన ఛార్దోన్నే అనే కుక్క, ఒక్క నిమిషంలో అత్యధిక మంది (56) పైనుంచి దూకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఈ రికార్డుకు సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (GWR) పోస్ట్ చేసింది. ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో కొందరు ఈ రికార్డుపై కొందరు ఫన్నీగా స్పందిస్తున్నారు. మరికొందరు కుక్కల శారీరక, మానసిక సమన్వయానికి ఇది నిదర్శనమని ప్రశంసిస్తున్నారు. ఈ అసాధారణ రికార్డు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్