పెంపుడు కుక్కకు ఘనంగా సీమంతం.. వీడియో వైరల్

తమ పెంపుడు కుక్కపై ప్రేమను చాటుతూ ఒక కుటుంబం సాంప్రదాయ పద్ధతిలో సీమంతం నిర్వహించింది. పసుపు, కుంకుమలు, పూల దండలతో అలంకరించి, అందమైన దుస్తులు తొడిగించారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెంపుడు జంతువులు కేవలం జంతువులు కాదని, అవి కుటుంబ సభ్యులని ఈ వీడియో నిరూపిస్తోంది. గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన ఈ కుక్క జంట తల్లిదండ్రులుగా మారే ప్రయాణాన్ని వీడియోలో చూపించారు.

సంబంధిత పోస్ట్