లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం లాభాల్లో కదలాడుతున్నాయి. నిఫ్టీ 186 పాయింట్లు పెరిగి 24,362 వద్దకు, సెన్సెక్స్ 563 పాయింట్లు పెరిగి 78,062 వద్ద ట్రేడవుతున్నాయి. అమెరికా డాలర్ ఇండెక్స్ 100.78, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 72.2 డాలర్లుగా ఉన్నాయి. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.48 శాతానికి చేరాయి. గత సెషన్‌లో యూఎస్ ఎస్&పీ 0.02 శాతం, నాస్‌డాక్ 0.8 శాతం నష్టపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్