ఫ్లాట్‌గా కదలాడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఉదయం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. నిఫ్టీ 19 పాయింట్లు పెరిగి 24,645 వద్దకు చేరగా, సెన్సెక్స్ 195 పాయింట్లు పుంజుకొని 78,774 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 99.66, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 79.2 డాలర్లుగా ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.61 శాతానికి చేరాయి. గత సెషన్‌లో యూఎస్‌ఎస్ అండ్ పీ 0.17 శాతం తగ్గగా, నాస్‌డాక్ 0.83 శాతం నష్టపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్