లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 315 పాయింట్లు లాభపడి 73,895 వద్ద ముగియగా, నిఫ్టీ 77 పాయింట్లు లాభంతో 23,140 వద్ద స్థిరపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕