మూత్రం రంగు మారితే డయాబెటిస్ అనుకోవద్దు: వైద్యులు

శరీరంలో చిన్న మార్పులను మూత్రం రంగు ద్వారా గుర్తించవచ్చు. నీరు తక్కువగా తాగడం, మందులు వాడటం వల్ల మూత్రం రంగు మారవచ్చు. డయాబెటిస్‌తో దీనికి సంబంధం లేదని వైద్యులు చెబుతున్నారు. అయితే, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే డీహైడ్రేషన్ వల్ల మూత్రం ముదురు పసుపు రంగులోకి మారవచ్చు. తరచుగా మూత్రవిసర్జన, అధిక దాహం, నీరసం వంటివి డయాబెటిస్ లక్షణాలు. Hba1C పరీక్ష ద్వారా డయాబెటిస్‌ను గుర్తించవచ్చు. జీవనశైలి మార్పులు, వ్యాయామం, సరైన ఆహారం ద్వారా చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్