తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ 132వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో పశ్చిమాసియా యుద్ధంపై ప్రసంగించారు. గత నెల రోజులుగా కొనసాగుతోన్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా సవాళ్లను సృష్టించిందని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మోద్దని ప్రజలకు సూచించారు. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను ఉదాహరించి, గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులకు సహాయం అందిస్తున్న ప్రభుత్వాలకు కృతజ్ఞత తెలిపారు. ప్రజలు ఐక్యతతో ఉండి, ప్రభుత్వ ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని మోదీ విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్