ఏఐ చెప్పిందంతా గుడ్డిగా నమ్మొద్దు: సుందర్‌ పిచాయ్‌

గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ ఇచ్చే సమాధానాలను గుడ్డిగా నమ్మవద్దని, సమాచారాన్ని ఇతర వనరులతో ధ్రువీకరించుకోవాలని ఆయన యూజర్లకు సూచించారు. ఏఐ పెట్టుబడుల బూమ్ ఎప్పుడైనా పగిలిపోవచ్చని, కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రస్తుత ఏఐ మోడళ్లలో తప్పులు చేసే అవకాశం ఉందని, కచ్చితమైన సమాచారం కోసం గూగుల్ సెర్చ్ వంటి సాధనాలను ఉపయోగించాలని పిచాయ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్