బంగారం కొనవద్దు.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

మన్‌కీ బాత్ 135వ ఎపిసోడ్‌‌లో దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక పిలుపునిచ్చారు. 'ఇరాన్ యుద్ధ సమయం నడుస్తోంది. అందువల్ల దేశ ప్రజలు బంగారం కొనవద్దు. అలాగే విదేశీ ప్రయాణాలు వీలైనంతవరకూ పెట్టుకోవద్దు. వ్యవసాయంలో సహజ ఎరువుల్ని వాడమన్నాను. నా సందేశాన్ని చాలా మంది పాజివిట్‌గా తీసుకున్నారు. ఈసారి చాలా మంది పెళ్లిళ్లలో బంగారం కొనడం మానేశారు. పాత బంగారాన్నే.. కొత్తగా మార్పించుకుంటున్నారు' అని మోదీ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్