TG: నాయకులకుఅధికారులకు కీలక సూచనలు మంత్రి వివేక్ వెంకటస్వామి చేశారు. ప్రజల కోసం పనిచేయని అధికారులపై చర్యలు తీసుకుంటామని, బదిలీల కోసం తన వద్దకు రావద్దని స్పష్టం చేశారు. చెన్నూరు మండల ముఖ్య నేతలతో సమీక్షా సమావేశంలో, బూత్ స్థాయి నుంచే పార్టీని పటిష్టం చేయాలని దిశా నిర్దేశం చేశారు. 'సర్' ప్రక్రియపై అవగాహన కల్పించి, గ్రామాల్లో కొత్త ఓటర్ల నమోదును వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.