రామాయణాన్ని ఆదిపురుష్‌తో పోల్చవద్దు: మనోజ్‌ ముంతాషిర్‌

ఆదిపురుష్‌ సినిమాకు డైలాగులు రాసిన మనోజ్‌ ముంతాషిర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నితేష్‌ తివారీ రూపొందిస్తున్న కొత్త రామాయణాన్ని ఆదిపురుష్‌తో పోల్చవద్దని ప్రేక్షకులను కోరారు. ఆదిపురుష్‌ విఫలప్రయత్నమని అంగీకరిస్తూ, కొత్త రామాయణం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఆదిపురుష్‌ సంగీతం ప్రేక్షకులకు నచ్చడం గర్వంగా ఉందని, కొత్త సినిమా సంగీతం కూడా గొప్పగా ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్