ల‌వంగాల నీళ్ల‌ను రోజూ తాగ‌డం మ‌రిచిపోకండి

లవంగాల్లోని ఉండే యూజినాల్‌ అనే పదార్థం నొప్పిని తగ్గించే సహజ ఔషధం. లవంగాల నీళ్లు రోజూ తాగితే చిగుళ్ల వాపు, నోటి దుర్వాసన తగ్గుతాయి. దంతాలు బలపడతాయి. ఇందులోని యాంటీ సెప్టిక్‌, ఇన్‌ఫ్లామేటరీ గుణాలు శరీరంలో వాపులు, నొప్పులు తగ్గిస్తాయి. ఆర్థరైటిస్‌, తలనొప్పి ఉన్నవారికి ఎంతో ఉపశమనం కలుగుతుంది. లవంగాల నీళ్లను రోజూ తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్