నాకు పైసలొద్దు.. కోరిక తీర్చు చాలు (వీడియో)

మహిళలు పనిచేసే ప్రదేశాల్లో ఇటీవల వేధింపులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బీడీ కర్మాగారాలు, గార్మెంట్‌ ఫ్యాక్టరీలు – ఎక్కడ చూసినా మహిళలు వేధింపులకు గురవుతున్నారు. కొందరు సహచరులు, కొందరు అధికారులు, మరికొందరు యజమానుల రూపంలో వేధింపులు జరుగుతున్నాయి. బాధితులు మాత్రం పరువు పోతుందన్న భయంతో, కుటుంబంలో గొడవలు వస్తాయన్న ఆందోళనతో మౌనంగా తలదించుకుంటున్నారు. వీటికి సంబంధించి కొన్ని అంశాలను ఈ వీడియోలో చూద్దాం.

సంబంధిత పోస్ట్