క్షణికావేశంలో నిర్ణయాలు వద్దు

అపజయానికి ఎన్నో కారణాలుంటాయి. పరీక్షల సమయానికి విద్యార్థి ఆరోగ్యం సరిగాలేకపోవచ్చు. లేదా కుటుంబసభ్యుల అనారోగ్యం, ఆకస్మిక మరణం వారిని లక్ష్యం నుంచి వెనక్కు నెట్టొచ్చు. ఫెయిలైన తర్వాత కుటుంబసభ్యులు కోప్పడతారనో.. స్నేహితులు, బంధువులు ఎగతాళి చేస్తారనో.. చాలామంది విద్యార్థులు భయపడుతుంటారు. ఆ అవమానాన్ని తట్టుకోలేమనే భయంతో ప్రతికూల ఆలోచనలు చేస్తుంటారు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటారు.

సంబంధిత పోస్ట్