ఏదైనా కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకు వెళ్తున్నారా? అయితే ఇంటర్వ్యూలో చేసే మిస్టేక్స్ వల్ల చాలా మంది జాబ్ పొందలేకపోతున్నారని తెలుసా? ప్రస్తుత జనరేషన్‌లో ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థుల జీవితంలో ఇంటర్వ్యూ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇంటర్వ్యూలో మీ విద్యార్హతలు, ఉద్యోగ అనుభవం మాత్రమే కాకుండా కంపెనీలు మీ పర్సనాలిటీని కూడా పరిశీలిస్తాయి. ఈ 5 మిస్టేక్స్ చేయకుంటే మీరు మీ అవకాశాలను మెరుగుపర్చుకోవచ్చు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.