ఆదివారం ఈ తప్పులు చేయకండి: నిపుణులు

వారమంతా కష్టపడి వారాంతంలో ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల జీవక్రియ దెబ్బతింటుందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీకెండ్స్‌లోనూ ఉదయాన్నే నిద్రలేచి తేలికపాటి వ్యాయామం లేదా వాకింగ్‌కు వెళ్లి, ఆపై ప్రశాంతంగా పుస్తకం చదవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే శరీరం ఉత్తేజితమై, వారం మొత్తానికి అవసరమైన ఉత్సాహాన్ని అందిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్