కుక్క కరిస్తే భయపడకుండ వెంటనే చేయాల్సిన ప్రథమ చికిత్స ఇదే!

కుక్క కరిచినప్పుడు రేబిస్ భయం వెంటాడుతుంది. కుక్క కాటు తీవ్రతను బట్టి గాయాలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. తక్కువ ప్రమాదం, మధ్యస్థ ప్రమాదం, అధిక ప్రమాదం. కుక్క కరిచిన వెంటనే, కనీసం 10-15 నిమిషాల పాటు సబ్బుతో నీటిలో గాయాన్ని శుభ్రం చేయాలి. ఆ తర్వాత యాంటీసెప్టిక్ లోషన్ రాయాలి. గాయం పెద్దగా ఉన్నా కుట్లు వేయకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించి, ధనుర్వాతం ఇంజెక్షన్, యాంటీబయాటిక్స్, యాంటీ-రేబిస్ టీకాలు తీసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్