మా ఇంటి ఓట్లు అమ్ముకొము: ఓటరు వినూత్న నిరసన

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో మాతంగి జైపాల్ అనే ఓటరు తన ఇంటి ప్రహరీ గోడపై 'మా ఇంటి ఓట్లు అమ్ముకొము' అని రాసి, ఓటర్లను ఆలోచింపజేస్తున్నారు. అంబేద్కర్ చిత్రపటంతో పాటు, 'ప్రశ్నించే హక్కును కోల్పోము' అని పేర్కొన్నారు. ఓటు హక్కును ఆయుధంగా ఉపయోగించుకోవాలని, డబ్బుకు అమ్ముకోవద్దని ఆయన పిలుపునిచ్చారు. ఈ నిరసన గ్రామస్థుల్లో చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్