మరో భారతీయుడికి కీలక పదవి అప్పగించిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మరో భారతీయుడు జై భట్టాచార్యకు కీలక పదవిని ఇచ్చారు. వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు తదుపరి డైరెక్టర్‌గా నియమించారు. ఆయనను నియమించడం ఆనందంగా ఉందని ట్రంప్ ప్రకటన విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్