విరాళాల చోరీ కేసు.. నిందితుల తరఫున వాదిస్తే రూ.5 లక్షల జరిమానా

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసులో అరెస్ట్ అయిన 8 మంది నిందితుల తరఫున తమ లాయర్లు ఎవరూ వాదించబోరని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని అతిక్రమించిన లాయర్లకు రూ.5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రామాలయ విరాళాల చోరీ తమ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని అసోసియేషన్ పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్