క్రీడాకారుల కెరీర్‌కు డోపింగ్ నిబంధనల ముప్పు

యువ క్రీడాకారులు చేసే చిన్న పొరపాట్లు వారి కెరీర్‌ను ప్రమాదంలో పడేస్తాయని యాంటీ డోపింగ్‌ నిబంధనలు హెచ్చరిస్తున్నాయి. నిషేధిత డ్రగ్స్‌ వాడకం, పోటీల సమయంలో నిబంధనలు పాటించకపోవడం, కల్తీ సప్లిమెంట్లు తీసుకోవడం, వేర్‌అబౌట్స్‌ వివరాలను అప్‌డేట్‌ చేయకపోవడం వల్ల సస్పెన్షన్‌ ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రిస్‌ లిన్‌, సంజీతా చాను, సుమిత్‌ సంగ్వాన్‌ వంటి క్రీడాకారులు ఈ నిబంధనల కారణంగా ఇబ్బందులు పడ్డారు. యువ అథ్లెట్లు WADA నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕