మే 20లోపు డబుల్ బెడ్రూం ఇండ్లు: మంత్రి పొంగులేటి

ప్రతి పేదవాడికి సొంత ఇల్లు, భూమిపై హక్కు కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల అమలులో క్షేత్ర స్థాయిలోని పరిస్థితులపై స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయంతో వ్యవహరించాలని, అర్హులైన వారికే ఫలాలు దక్కేలా పారదర్శకంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను 20వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్