వరకట్నం వేధింపులు.. 7 నెలల గర్భిణి ఆత్మహత్య

TG: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటకు చెందిన మౌనిక అనే ఏడు నెలల గర్భిణీ, అదనపు కట్నం కోసం అత్త, మామ, భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. భూపాలపల్లి జిల్లాకు చెందిన భర్త ప్రశాంత్, అత్త సులోచన, మామ సంపత్‌లే తమ కూతురి మృతికి కారణమని మౌనిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారిపై కేసు నమోదైంది. తన కుమార్తె చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లి డిమాండ్ చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్