డ్రాగన్ ఫ్రూట్‌తో గుండె ఆరోగ్యానికి మేలు: నిపుణులు

డ్రాగన్ ఫ్రూట్‌తో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తక్కువ క్యాలరీలు, అధిక పీచు పదార్థం, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలతో నిండిన ఈ పండు జీర్ణక్రియను మెరుగుపరిచి, బరువు అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా, మధుమేహ నియంత్రణ, గుండె ఆరోగ్యం, రక్తహీనత నివారణ, చర్మ సౌందర్యం పెంపుదలకు కూడా ఇది దోహదపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్