భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) ఇంజనీరింగ్, సైన్స్ విద్యార్థుల కోసం స్టైపెండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్‌లు ప్రకటించింది. ఈ ఏడాది 165 సీట్లు మాత్రమే ఉండగా, ఎంపికైన విద్యార్థులు 6 నెలలపాటు వివిధ పరిశోధనా ప్రాజెక్టుల్లో పనిచేయవచ్చు. ప్రాక్టికల్ అనుభవంతో పాటు నెలనెలా స్టైపెండ్ కూడా లభిస్తుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 18 సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలని DRDO సూచించింది.