గుండెకు మేలు చేసే డ్రైఫ్రూట్స్: నిపుణుల సూచనలు

గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు బాదం, వాల్‌నట్స్, పిస్తా వంటి డ్రైఫ్రూట్స్​ను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు గుండె పనితీరుకు మద్దతునిస్తాయి. అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ కొలెస్ట్రాల్​ను నియంత్రిస్తాయి. ఎండుద్రాక్ష, అత్తి పండ్లను పరిమితంగా తీసుకోవచ్చు. ఉప్పు, చక్కెర కలిపిన డ్రైఫ్రూట్స్​కు దూరంగా ఉండాలి. రోజుకు ఒక గుప్పెడు మించకుండా తీసుకోవడం వల్ల పూర్తి ప్రయోజనాలు పొందవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్