పాలలో ఎండుద్రాక్షలు వేసుకొని తాగితే గుండె ఆరోగ్యానికి మేలు: నిపుణులు

గోరువెచ్చని పాలలో కొన్ని ఎండు ద్రాక్షలను వేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో పది ఎండు ద్రాక్షలను వేసుకొని తాగడం వల్ల మలబద్ధకం, అజీర్ణం సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మ సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్