కుంకుమ పువ్వు పాలు తాగితే మెదడుకు మేలు: నిపుణులు

కుంకుమ పువ్వు పాలు తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కుంకుమ పువ్వు కలిపిన పాలను కేవలం గర్భిణీలే కాదు, ఎవరైనా తాగొచ్చు. కుంకుమ పువ్వులో కేలరీలతో పాటు ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్ సి, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు ఉదయం పూట పాలలో కుంకుమ పువ్వును వేసుకొని తాగడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఇంకా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్