తిన్న వెంటనే టీ తాగితే పోషకాలు నష్టం, రక్తహీనత ముప్పు!

మనం తినే ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు, ఐరన్ వంటి పోషకాలు ఉన్నప్పటికీ, తిన్న వెంటనే టీ తాగడం వల్ల అందులోని టానిన్లు, పాలీఫెనాల్స్ పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయlని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీలోని టానిన్లు ఐరన్‌తో బంధాన్ని ఏర్పరచి, రక్తహీనతకు దారితీస్తాయి. కెఫిన్ జీర్ణ ఎంజైమ్‌లను నిరోధించి, కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను కలిగిస్తుంది. పోషకాల గ్రహణ శక్తి తగ్గడం వల్ల రోగనిరోధక శక్తి క్షీణిస్తుందని పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్