మీరు కూడా టీ ఎక్కువగా తాగుతున్నారా.. అయితే ఆరోగ్యానికి ముప్పు అంటున్నారు నిపుణులు. టీ ఎక్కువగా తాగేవారిలో రొమ్ము, కాలేయ క్యాన్సర్‌లు వచ్చే అవకాశాలున్నాయి. టీలో ఉండే టానిన్స్ ఐరన్‌ని గ్రహించనీయవు. దీంతో ఐరన్ లోపం వస్తుంది. టీ, కాఫీల్లో ఉండే కెఫీన్ గుండెల్లో మంట, ఎసిడిటీకి కారణమవుతుంది. జీర్ణవ్యవస్థలో ఆమ్లం ఉత్పత్తిని పెంచటంతో జీర్ణ సమస్యలు వస్తాయి. ఎక్కువ సార్లు టీ తాగే వారిలో భావోద్వేగాలు అదుపులో ఉండవు.