టీ ఎక్కువగా తాగితే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గుతుందట

ప్రతిరోజూ టీ ఎక్కువగా తాగే వారికి ఆలోచనాశక్తి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గుతుందని ఓ అధ్యయనం తెలిపింది. శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. దీంతో బలహీనత, అలసట, నిద్రలేమి సమస్యలు పెరుగుతాయి. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరంలో జీర్ణ సమస్యలు వస్తాయి. ఇది గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుంది. గుండెల్లో మంట, తేన్పులు, వికారం కలుగుతాయి. ఇందులో ఉండే కెఫిన్, టానిన్‌ల కారణంగా ఆందోళన, ఒత్తిడి, తలనొప్పి సమస్యలను ఎదుర్కొంటారు.

సంబంధిత పోస్ట్