మోతాదుకు మించి నీరు తాగితే నష్టాలివే

రోజులో మోతాదుకు మించి నీరు అధికంగా తాగితే దుష్ప్రభావాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదమని సూచిస్తున్నారు. మోతాదుకు మించి నీరు తాగితే వాంతులు, వికారం, అలసట, నీరసం, తరచూ మూత్రం రావడం, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. అధికంగా నీరు తాగితే నీటిలోని సోడియం గాఢత రక్తంలోకి చేరుతుంది. దీంతో శరీరంలోని కణజలాలు వాపునకు గురవుతాయి. కాబట్టి రోజుకు కేవలం 2.7 లీటర్ల నీరు తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్