ఈ ఆహారాల తర్వాత నీళ్లు తాగితే ప్రమాదమే!

కొన్ని పదార్థాలు తిన్న వెంటనే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆయుర్వేదం, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయ, అరటిపండు, వేరుశనగలు, నిమ్మజాతి పండ్లు, పాలు వంటివి తిన్న వెంటనే నీళ్లు తాగితే జీర్ణక్రియ మందగించి, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. ఆహారం తిన్న వెంటనే కాకుండా, అరగంట తర్వాత నీళ్లు తాగడం మంచిది. దీర్ఘకాలిక జీర్ణ సమస్యలుంటే వైద్యుడిని సంప్రదించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్