మే 21న ‘దృశ్యం 3’ రిలీజ్!

మోహన్‌లాల్–జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి రెండు భాగాలు భారీ విజయాలు సాధించగా, ‘దృశ్యం 3’పై మేకర్స్ అనుసరిస్తున్న వ్యూహం చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రం మొదట ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉండగా, గల్ఫ్ ప్రాంతంలోని భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా మే 21కు వాయిదా పడింది. విడుదలకు సమయం దగ్గరపడుతున్నా ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్ లేదా అప్‌డేట్ ఇవ్వకపోవడం గమనార్హం. అయితే మే 21నే విడుదల ఉంటుందని మేకర్స్ సంకేతాలు ఇస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్