ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం పాపినేనిపల్లిలో డ్రైవర్, క్లీనర్ మధ్య తలెత్తింది. దీంతో ఆగ్రహించిన క్లీనర్ పెట్రోల్ పోసి బస్సుకు నిప్పంటించాడు. పిల్లలను తీసుకురావడానికి బస్సు బయలుదేరే ముందు ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో స్కూల్ బస్సు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.