డ్రైవర్ నిర్లక్ష్యం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం (వీడియో)

కేరళలోని పాలక్కడ్‌లో ఒక షాప్ ముందు కారును పార్క్ చేసి ఫోన్ చూసుకుంటూ వెళ్లిన డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల పెను ప్రమాదం తప్పింది. కారును ఎంగేజింగ్ గేర్‌లో ఉంచి, హ్యాండ్‌బ్రేక్ వేయకపోవడంతో వాహనం వెనక్కి వెళ్లి రోడ్డు మధ్యలోకి వచ్చింది. అదృష్టవశాత్తూ, ఆ సమయంలో అటుగా వెళ్తున్న బైక్, పికప్ ట్రక్ వాహనాలు ఢీకొట్టకుండా తప్పించుకున్నాయి. ఈ మొత్తం సంఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్