లండన్‌ వీధుల్లోకి డ్రైవర్‌లెస్‌ టాక్సీ

లండన్‌లో డ్రైవర్‌లెస్‌ టాక్సీ సేవలు ప్రారంభమయ్యాయి. ఊబర్‌ యాప్‌లో ఊబర్‌ ఎక్స్, ఊబర్‌ ఎలక్ట్రిక్‌ లేదా ఊబర్‌ కంఫర్ట్‌ బుక్‌ చేసుకున్న వారికి ఈ కార్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం భద్రతా కారణాల దృష్ట్యా కారులో ఒక నిపుణుడు ఉంటారు. పూర్తిస్థాయిలో డ్రైవర్‌లెస్‌గా నడిపేందుకు అనుమతులు రావాల్సి ఉంది. అయినప్పటికీ, యునైటెడ్ కింగ్‌డమ్‌లో ప్రయాణికుల కోసం మొదలైన తొలి డ్రైవర్‌లెస్‌ టాక్సీ సేవ ఇదే.

సంబంధిత పోస్ట్

✕
✕