రష్యా ఆక్రమిత ప్రాంతంలో డ్రోన్‌ దాడి.. 24 మంది మృతి

రష్యా ఆక్రమిత ప్రాంతంలో, నల్ల సముద్రం తీరంలో ఉన్న ఒక హోటల్‌పై ఉక్రెయిన్ అర్ధరాత్రి డ్రోన్ దాడి చేసిందని రష్యన్ అధికారులు ఆరోపించారు. ఈ దాడిలో 24 మంది మరణించారని, మరో 50 మంది గాయపడ్డారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్