డ్రాప్ షిప్పింగ్.. రూపాయి ఖర్చు లేకుండా లక్షలు సంపాదించొచ్చా? (వీడియో)

ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న వర్డ్ డ్రాప్ షిప్పింగ్. రూపాయి సంపాదన లేకుండానే లక్షలు సంపాదించవచ్చని కొందరు చెబుతున్నారు. డ్రాప్ షిప్పింగ్ అంటే సింపుల్‌గా రీ సేల్ అని చెప్పొచ్చు. ఇండియా మార్ట్ నుంచి ప్రొడక్ట్ కొని, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో వంటి ప్లాట్‌ఫామ్‌లో అమ్మి సంపాదించుకోవడం. అయితే ఈ డ్రాప్ షిప్పింగ్‌లో కష్టనష్టాలు, దీని నుంచి పొందే లాభాలు, ఇతర పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్