ఏపీలో మందుబాబులు వీరంగం (వీడియో)

AP: కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మందుబాబులు వీరంగం సృష్టించారు. పెద్దపూడి మండలం రామేశ్వరంలో రెండు వర్గాల దాడిలో ఓ యువకుడు గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం యువకుడు కాకినాడ జీజీహెచ్‌కు గురువారం రాత్రి వచ్చాడు. ఈ విషయం తెలుసుకొని మరో వర్గం వారు 15 మంది మద్యం మత్తులో ఆస్పత్రి మొత్తం తిరుగుతూ యువకునిపై దాడికి ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్