రోడ్డుపై మందుబాబు వీరంగం.. ఆర్టీసీ డ్రైవర్ పై దాడికి యత్నం(వీడియో)

TG: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి బస్ డిపో వద్ద బుధవారం ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. రోడ్డుపై RTC రాజదాని బస్సును అడ్డుకుని డ్రైవర్ పై దాడికి యత్నించాడు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన భార్యపై కూడా ఆ వ్యక్తి దాడి చేశాడు. జుట్టుపట్టుకుని ఆమెపై పిడిగుద్దులతో చితకబాదాడు. అతడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిపై సైతం దాడికి యత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕