గ్రామపంచాయతీ ఎన్నికల్లో జోరుగా మద్యం పంపిణీ

TG: గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల ఇళ్లులు సందడిగా మారాయి. గెలుపే లక్ష్యంగా మద్యం పంపిణీని ప్రధాన అస్త్రంగా వాడుతున్నారు. పురుష ఓటర్లను ఆకట్టుకునేందుకు చీప్ లిక్కర్​ను భారీగా కొనుగోలు చేసి అడ్వాన్సులు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల ఇళ్ల వద్ద మద్యం కోసం క్యూలు పెరుగుతున్నాయి. అలాగే గోవా, ఊటీ టూర్ల కోసం కూడా అడ్వాన్సులు చెల్లించినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్